డబ్బు కొరకు ఆన్లైన్ రమ్మీ ఆడండి
Play Indian Rummy Online & Win Real Cash
నిజమైన క్యాష్ కొరకు గేమ్స్ ఆడటం ఏ ప్లేయర్ కైనా అత్యంత బహుమానాన్ని అందించే గెలుపు. ఇది ఆటను ఎంతో ఆకర్షణీయంగా, వినోదాత్మకంగా నిర్లక్ష్యం చేయలేనంత ఉత్సాహభరితంగా చేస్తుంది. ఆన్లైన్ రమ్మీ అనేది పూర్తిగా నైపుణ్యంపై ఆధారపడిన అత్యంత ప్రజాదరణ పొందిన కార్డ్ గేమ్. ఇంకా చెప్పాలంటే దీనిని ఆడటం పూర్తిగా చట్టబద్ధమే.
ఇదంతా ఎంతో వినసొంపుగా ఉన్నప్పటికీ, ఇందులో మొట్టమొదటగా చేయాల్సిందల్లా ఈ గేమ్ ఎలా ఆడాలో అర్ధం చేసుకుని నిజమైన క్యాష్ గేమ్స్ ఆడేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అంశాలను ఆకళింపు చేసుకోవడం. డబ్బుతో ఆడేటప్పుడు నష్టాలను వెంటాడకుండా హద్దులలో ఎలా ఆడాలో ప్రతి ఆటగాడూ అర్ధం చేసుకోవాలి. వినోదం కొరకు ఆన్లైన్ రమ్మీ మీకు అందుబాటులో ఉంది. అయితే సరియైన సమతూకంతో వ్యవహరించడం ఇందులో తప్పనిసరి.
రమ్మీసర్కిల్ పై డబ్బుకు ఆన్లైన్ రమ్మీని ఆడటం ఎలా అనే దానిపై రమ్మీ ప్లేయర్లందరికీ ఇక్కడ సవివర సమాచారం ఇవ్వబడింది.
నిజమైన రమ్మీ గేమ్స్ కొరకు ఆన్లైన్ రమ్మీ ప్లాట్ ఫాంతో మొదలుపెట్టడం ఎలా
ఈ సులభమైన సోపానాల ద్వారా నిజమైన క్యాష్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టండి
దశ 1 – మీ వివరాలను నమోదు చేసి webtopiaservicestech.com ప్లాట్ ఫామ్ కు రిజిస్టర్ అవ్వండి. సత్వర రిజిస్ట్రేషన్ కొరకు మీ ఖాతాను మీ పేస్ బుక్ ఖాతాకు కూడా జత చేయవచ్చు. రమ్మీ సర్కిల్ తో ఖాతా ఏర్పరచడం పూర్తిగా ఉచితం!
- కోరుకుంటున్న యూజర్ నేమ్
- కోరుకుంటున్న పాస్వార్డ్
- వ్యక్తిగత ఈమెయిల్ ఐడి
మీరు మీ ఖాతాను డెస్క్ టాప్ సైట్ పై, మొబైల్ సైట్ పై లేదా రమ్మీ సర్కిల్ యాప్ పై (రమ్మీగేమ్ యాప్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి)క్రియేట్ చేసుకోవచ్చు.
దశ 2 – రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, మీరు రమ్మీ లాబీని యాక్సెస్ చేయగలుగుతూ ప్రాక్టీస్ గేమ్స్ ఆడగలుగుతారు. మీరొక బలమైన రమ్మీ ప్లేయర్ అయితే మీరు క్యాష్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టి మేరు చేరేటప్పుడు మీ ఖాతాలో జమయ్యే బోనస్ ను అనుభవించవచ్చు. మీరు ఎంచుకోవడానికి అందుబాటులో ఉన్న భిన్న రకాలైన రమ్మీ ఆటలు:
- పాయింట్స్ రమ్మీ
- 101 పూల్ రమ్మీ
- 201 పూల్ రమ్మీ
- డీల్స్ రమ్మీ
- రైజ్ రమ్మీ
ఇప్పుడే రమ్మీని మొదటిసారిగా ఆడుతున్నారా? అయితే “రమ్మీ నిబంధనల సవివర మార్గదర్శిని మరియు రమ్మీ ఆడే విధానం” ను ఒక్కసారి చూడండి. ఇది మీరు రమ్మీ నిబంధనలు అర్ధం చేసుకోవడానికి, మరియు ఇండియన్ రమ్మీ ఎలా ఆడతారో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. తప్పనిసరిగా ప్రాక్టీస్ గేమ్ లు ఆడటం ద్వారా మీరు ఆన్లైన్ రమ్మీ గురించి ఒక అవగాహన పెంపొందించుకుని నెమ్మదిగా క్యాష్ గేమ్స్ ఆడటం ప్రారంభిస్తారు.
దశ 3 – ఒక్కసారి మీరు ఆటపై పట్టు సాధించాక, మీరు క్యాష్ ప్లేయర్ స్థాయికి వెళ్ళవచ్చు. ప్రారంభించడానికి, అందుబాటులోని వేర్వేరు పేమెంట్ ఆప్షన్ల ద్వారా మీ ఖాతాకు 'డబ్బును జమ’ చేయండి. మీరు ఇక లాబీ నుండి క్యాష్ గేమ్ ను పిక్ చేసుకుని మొదలుపెట్టవచ్చు. మీరు ఏ క్యాష్ గేమ్ నైనా గెలిచినప్పుడు మీరు గెలుచుకునే మొత్తం మీ ఖాతాకు జమచేయబడుతుంది, దానిని మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు.
డబ్బును జమచేసే పరిధులు
మీ ఖాతాకు మీరు డబ్బును జమచేసేటప్పుడు, మీరు మనసులో ఉంచుకోవాల్సినవి ఇక్కడ కొన్ని ఇవ్వబడ్డాయి. దీనికి నెలవారీ మరియు రోజువారీ పరిమితి ఉంటుంది. మీరు డబ్బును జమచేస్తున్నప్పుడు, ఆ రెండింటిని మీరు గమనించుకోవాలి.
నెలవారీ పరిమితి: రమ్మీసర్కిల్ తో మీకున్న చరిత్ర ఆధారంగా సిస్టమ్ చే ఒక డీఫాల్ట్ లిమిట్ సెట్ చేయబడుతుంది. ఒక నిర్దిష్ట గరిష్ట పరిమితికి మీ ఆడ్ క్యాష్ మొత్తాన్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయవచ్చు.
24 గంటల పరిమితి: ఇది కూడా సిస్టం ద్వారా సెట్ చేయబడిన ఒక మారుతూ ఉండే పరిమితి, ఇది మీ ఖాతా చెల్లుబాటుపై ఆధారపడి ఉంటుంది. ఇదొక మారుతూ ఉండే పరిమితి, అంటే ఉదాహరణకు మీకు రూ. 1000 పరిమితిని 24 గంటల కొరకు ఉండి ఒక్క సారికి మీరు రూ. 500 ను సాయంత్రం 3 గంటలకు జమచేస్తే అప్పుడు మీరు రూ. 500 ను తర్వాతి రోజు సాయంత్రాం 3 గంటల వరకు జమచేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మీరు డబ్బును అనేకసార్లు జమచేసుకోవచ్చు, అయితే 24 గంటల్లో రూ.1000 మాత్రమే మీరు గరిష్టంగా జమ చేసుకోగలరు.
ఈ రెండు పరిమితులు కూడా ప్లేయర్ల మధ్య ఒక బాధ్యతాయుతమైన ఆటను మొదలుపెట్టించడానికి రమ్మీసర్కిల్ ద్వారా ఏర్పాటుచేయబడేవే.
డబ్బుతో ఆడగలిగే భిన్న రకాలైన రమ్మీ గేమ్స్ ఏమిటి?
రమ్మీ గేమ్స్ లో మీరు ఎంచుకోవడానికి కొన్ని రకాల టోర్నమెంట్లు మరియు గేమ్స్ యొక్క శ్రేణి ఉంటుంది. ఒక ప్లేయర్ చేయవలసిందల్లా తాను అనుకూలంగా భావించే గేమ్ ను గుర్తించి ఆటను మొదలు పెట్టడమే.
రమ్మీ టోర్నమెంట్లు
క్రమంగా ఎల్లప్పుడూ వేర్వేరు రమ్మీ క్యాష్ టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇందులో ఉచిత రిజిస్ట్రేషన్ తో కూడిన టోర్నమెంట్లు మరియు తక్కువ ఫీజుతో కూడిన టోర్నమెంట్లు ఉంటాయి. టోర్నమెంట్లలో పాల్గొనేటప్పుడు ప్లేయర్ రిజిస్టర్ అయి తన సీటును బుక్ చేసుకోవాలి. క్యాష్ గేమ్స్ తో పోలిస్తే ఇవి దీర్ఘకాలం పాటు నడుస్తాయి. కావున, మీ చేతిలో తగినంత సమయమున్నప్పుడు వీటిలో పాల్గొనండి.
క్యాష్ గేమ్స్ లో రమ్మీ లోని వైవిధ్యాలు
క్యాష్ గేమ్స్ ఎక్కువగా అప్పటికప్పుడే జరిగిపోతాయి, మీ వద్ద పరిమిత సమయం మాత్రమే ఉంటే ఇవి ఉత్తమమైన ఎంపిక. ఈ గేమ్స్ వెబ్ సైట్ పై నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి మరియు మీరు వీటిలో ఏ రకాన్నైనా ఎంపిక చేసుకోవచ్చు. రమ్మీ క్యాష్ గేమ్స్ లోని కొన్ని ప్రసిద్ధ రకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- పాయింట్స్ రమ్మీ – 2 ప్లేయర్లు, 6 ప్లేయర్లు
- పూల్ రమ్మీ: 101 పాయింట్లు లేదా 201 పాయింట్లకు ఆడవచ్చు
- డీల్స్ రమ్మీ – 2 లో ఎక్కువ గెలిచిన వారు, 6 లో ఎక్కువ గెలిచిన వారు
- రైజ్ రమ్మీ – పాయింట్ విలువ క్రమమైన అంతరాలలో ఎదుగుతూ ఉండే 2 నుండి 6 గురు ప్లేయర్లు
క్యాష్ గేమ్స్ లో విజయం సాధించిన వారు
r 1.6 లక్షల మొదటి విజేత
1వ బహుమతి విజేత రూ.100000
రూ. 1.7 లక్షల రూపాయిలు గెలుచుకున్నారు
రూ. 1.6 లక్షల రూపాయిలు గెలుచుకున్నారు
గెలిచిన మొత్తం రూ. 70000
2వ బహుమతి విజేత రూ. 1లక్ష
9వ బహుమతి విజేత రూ.25,000
4వ విజేత r 1,00,000
r 1,00,000 గెలుచుకున్నారు
r 99,800 గెలుచుకున్నారు
మొదటి బహుమతి విజేత (86,000 రూపాయలు)
1 వ బహుమతి విజేత (95,000 రూపాయలు)
1 వ బహుమతి విజేత (2 లక్షల రూపాయలు)
1 వ బహుమతి విజేత r 2,72,327.83
మైల్ స్టోర్ మండే
2వ బహుమతి విజేత r 26.9 లక్షలు
తిరుచురాపల్లి, తమిళనాడు
Thrilling Thursday
డబ్బు కొరకు ఆన్లైన్ రమ్మీ ఆడటం వలన కలిగే ప్రయోజనాలు
మీ ఖాతాకు అర్ధవంతమైన బహుమానాల మొత్తాన్ని జమచేయడానికి ఉత్తమమైన విధానము రమ్మీ క్యాష్ గేమ్స్. మీకు ఉపయోగపడతాయో లేదో కూడా తెలియని గిఫ్ట్ వౌచర్ల వద్దే ఆగిపోకుండా, రియల్ క్యాష్ గేమ్స్ చాలా సహాయకంగా ఉంటాయి. నిజమైన డబ్బు కొరకు ఆన్లైన్ రమ్మీ ఆడటం ద్వారా వచ్చే ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్దాయి.
- భారతదేశంలోని అత్యుత్తమ రమ్మీ ప్లేయర్లతో ఢీకొంటున్నారు.
- గేమ్స్ లో సవాలు విసిరి పెద్ద పెద్ద క్యాష్ ప్రైజులను కొల్లగొట్టండి.
- జమచేయబడిన డబ్బును ఇంకా ఎక్కువ గేమ్స్ ఆడటానికి ఉపయోగించవచ్చు, లేదా మీ ఖాతాకు తిరిగి బదిలీ చేసుకోవచ్చు.
- మీ ఖాతాలో మీరు డబ్బును జతచేసేటప్పుడు మీకు ఉండే పెద్ద బోనస్ మార్గాలు.
- నిజమైన క్యాష్ గేమ్స్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్లు.
- గేమ్స్ గెలుస్తున్నందుకు మీన్ ఖాతాలో నిజమైన డబ్బు జమ అవుతుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది.
- అదనపు డబ్బును గెలవడానికి వినోదాత్మక విధానం.
- మీరొక క్యాష్ ప్లేయర్ అయినప్పుడు మీ జీవనవిధానం మెరుగుపడుతుంది.
- మనీ టేబుల్స్ పై నైపుణ్య ఆధారిత రమ్మీ నాటతో ఆత్మవిశ్వాసం మరియు జ్ఞాపకశక్తి వృద్ధి కలుగుతాయి.
- హై స్టేక్ క్యాష్ గేమ్స్ లో నైపుణ్యత కల రమ్మీ ప్లేయర్ల కొరకు ఉన్నత క్లబ్స్ కు వెళ్ళే అవకాశం ఉంటుంది.
- మొబైల్ పై మరియు ఆండ్రాయిడ్ యాప్ పై గేమ్స్ కొరకు సత్వర యాక్సెస్.
- సురక్షితంగా మీ ఖాతాకు విత్ డ్రా చేసుకోవచ్చు
webtopiaservicestech.com పై క్యాష్ రమ్మీ ఎందుకు ఆడాలి
మీరు నిజమైన డబ్బు కొరకు ఆడుతున్నప్పుడు, మీరు వెబ్ సైట్, మీ వివరాలు సురక్షితంగా ఉండి అసలైన ప్లాట్ ఫాం అయి ఉండాలని కోరుకుంటారు. దాదాపు 10 మిలియన్ల మందికి పైగా ప్లేయర్లను కలిగి రమ్మీసర్కిల్ భారతదేశంలోనే అతిపెద్ద రమ్మీ వెబ్ సైట్ గా నిలుస్తుంది. ఇది సురక్షితమైనది మాత్రమే కాక ఇది పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్(PCI DSS) కు అనుగుణ్యంగా ఉంటుంది. మీరు చేసే ప్రతీ లావాదేవీ 100% సురక్షితమైనది మరియు చట్టబద్ధమైనది. మోసాలను అరికట్టేందుకు మా వద్ద ఉండే అన్ని ఖాతాలు కెవైసి వెరిఫైడ్ ఖాతాలుగా ఉంటాయి.
కావున, రమ్మీ సర్కిల్ లో చేరండి మరియు క్యాష్ గేమ్స్ గెలుపొందండి.
క్యాష్ రమ్మీ రియల్ మనీ గేమ్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
రమ్మీసర్కిల్ నుండి మనం ఎంత మొత్తం గెలుచుకోవచ్చు?
మా సహాయ బృందాన్ని సంప్రదించండి
రమ్మీసర్కిల్ సహాయక బృందం మీకు ఉత్తమ రమ్మీ అనుభవంTM అందించడానికి 24x7 అందుబాటులో ఉంటారు. మా సహాయక బృందాన్ని మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ద్వారా info@webtopiaservicestech.com వద్ద సంప్రదించి మీ సమస్యను లేదా ప్రశ్నను విన్నవించండి. మా ప్రతినిధి త్వరలో పరిష్కారంతో మీ వద్దకు వస్తారు.
తప్పనిసరిగా చదవాల్సిన వ్యాసాలు -
2020 తప్పకుండా ఆడాల్సిన అత్యుత్తమ 'డబ్బు సంపాదించగలిగే' గేమ్స్