ఇండియన్ రమ్మీ గేమ్ - ఆన్ లైన్ లో ఇండియన్ రమ్మీ కార్డ్ గేమ్ ఆడండి

ఇండియన్ రమ్మీ

Play Indian Rummy Anytime Anywhere

 

ప్రసిద్ధి చెందిన అన్ని భారతదేశపు రమ్మీ ఆటలలో రమ్మీ కార్డ్ గేమ్ తప్పనిసరిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. ఇది క్లాసికల్ రమ్మీ వలే ఆడబడుతుంది మరియు దీనిని సాధారణంగా భారతదేశంలో పప్లూ అని పిలుస్తారు. దీని మూలం, చరిత్రలు అంత కచ్చితంగా తెలియనప్పటికీ, ఇండియన్ రమ్మీని ఇప్పటికి అనేక దశాబ్దాలుగా ఆడుతూనే ఉన్నారు. ఇది ప్రసిద్ధ యుఎస్ ఆధారిత జిన్ రమ్మీ మరియు రమ్మీ 500 అని పిలువబడే రెండింటి యొక్క మేళవింపు అని విశ్వసించబడుతుంది, మరియు ఇది ఎంతో వినోదదాయకమైనది! ఈ గేమ్ ను కిట్టీ పార్టీలవద్ద, వివాహ వేడుకలలో, పండుగలు మరియు లోకల్ ట్రెయిన్లలో ఎంతో ఇష్టంగా ఆడుతుంటారు.

ఇండియన్ రమ్మీ ఫార్మాట్లు

ప్రస్తుతానికి ఇందులో రెండు ఫార్మాట్లు ఉన్నాయి

  • 13 కార్డ్
  • 21 కార్డ్

వేగంగా ముగుస్తుందన్న కారణంచే 13 కార్డ్ గేమ్ ఎక్కువ ప్రజాదరణ పొందినప్పటికీ, మనం ఇక్కడ ఈ ఫార్మాటు గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

ఇండియన్ రమ్మీ పదజాలం

అన్ని ఆటలలో వలే, గేమ్ కొనసాగేటప్పుడు ఇండియన్ రమ్మీలో కూడా కొన్ని పదాలను మీరు ఎదుర్కొంటారు. అందులో కొన్ని ముఖ్యమైనవి:

షఫుల్ - ప్లేయర్లలో ప్రతి ఒక్కరికీ అవకాశాన్ని అందించేది షఫ్లింగే. వెంటవెంటనే జరిగే కటింగ్ ద్వారా ఎటువంటి మానవ ప్రమేయం గురించి శ్రద్ధ తీసుకోబడదు.

డిస్కార్డ్ - ఒక కార్డును తీసుకోవడం అంటే మరొక కార్డును వదిలించుకోవడం. వదిలించుకున్న కార్డులన్నీ ఒక కుప్పగా ఏర్పడతాయి.

డెడ్ వుడ్ - సెట్లను లేదా సీక్వెన్సులను ఏర్పరచని కార్డులను డెడ్ వుడ్ గా వర్గీకరించబడతాయి.

కౌంట్ - ప్లేయర్ల డెడ్ వుడ్ యొక్క మొత్తం పాయింట్ల సంఖ్య ఇది.

డ్రాప్ - ఇది మీరు చేయాలనుకోనిది - మీ వంతు రాకుండగానే గేమ్ నుండి వైదొలగటం.

ఇండియన్ రమ్మీ నిబంధనలు

ఈ గేమ్ ను 2 నుండి 6 వరకు సంఖ్యలోని ప్లేయర్లు 2 డెక్ ల కార్డులను సరియైన సీక్వెన్సులు మరియు సెట్లలో అమర్చాలనే లక్ష్యంతో ఆడతారు, ఇందులో కనీసం రెండు సీక్వెన్సులు ఉండాలి, కాగా అందులో ఒకటి ప్యూర్ సీక్వెన్సుగా మిగతాది ఏదేని చెల్లే సీక్వెన్స్ కానీ సెట్లు కానీ అయి ఉండాలి. ప్రతి డెక్ లో 52 కార్డులు + 2 ప్రింటెద్ జోకర్లు ఉంటాయి.

సీక్వెన్స్ అంటే ఏమిటి?

ఒకే సూట్ కు చెందిన వరుస సంఖ్యల కార్డులను సీక్వెన్స్ అని అంటారు. ఆన్ ను అత్యధిక లేదా అత్యల్ప విలువ కల కార్డుగా ఉపయోగించవచ్చు
K J Q
ఇదొక సీక్వెన్స్
ఒకే సూట్ కు చెందిన వరుస సంఖ్యల కార్డులు.

ప్యూర్ సీక్వెన్స్ అంటే ఏమిటి?

జోకర్ ను ఉపయోగించకుండా ఏర్పరచే సీక్వెన్సును ప్యూర్ సీక్వెన్స్ అని అంటారు. ఈ నిబంధనకున్న ఏకైక మినహాయింపు ఏమిటంటే జోకర్ ను ఒక కార్డుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకుండా కేవలం కార్డుగానే ఉపయోగించవచ్చు. ఉదాహరణకు క్లబ్స్ లోని 8 జోకర్ గా ఎంచుకోబడితే, అప్పుడు హార్ట్ కు చెందిన 6,7,8 లేదా స్పెడ్స్ కు చెందిన 7,8,9 లు ప్యూర్ సీక్వెన్స్ అవుతాయి.
J Q K
ప్యూర్ సీక్వెన్స్
ఒకే సూట్ కు చెందిన వరుస సంఖ్యల కార్డులు.

ఒక సెట్ అంటే ఏమిటి?

ఒక సెట్ అంటే వేర్వేరు సూట్లకు చెందిన ఒకే విలువ కల మూడు కార్డులు. చెల్లే సెట్ కు ఉదాహరణ: స్పేడ్స్ కు చెందిన 8, హార్ట్స్ కు చెందిన 8, క్లబ్స్ కు చెందిన 8 లేదా డైమండ్స్ కు చెందిన జాక్, క్లబ్స్ కు చెందిన జాక్, హార్ట్స్ కు చెందిన జాక్. చెల్లని సెట్ కు ఉదాహరణ: స్పేడ్స్ కు చెందిన 8, హార్ట్స్ కు చెందిన 8, స్పేడ్స్ కు చెందిన 8 లేదా డైమండ్స్ కు చెందిన జాక్, క్లబ్స్ కు చెందిన జాక్, హార్ట్స్ కు చెందిన 8.
A A A
ప్యూర్ సీక్వెన్స్
ఒకే సూట్ కు చెందిన వరుస సంఖ్యల కార్డులు.

జోకర్ అంటే ఏమిటి?

కార్డ్ గేమ్ ఇండియన్ రమ్మీలో 2 జోకర్లు ఉంటాయి.

  1. ప్రింటెడ్ జోకర్ లేదా వైల్డ్ కార్డు
  2. కార్డులను డీల్ చేసి గేమ్ ఇంకా ప్రారంభం కాకముందు డెక్ నుండి ఒక కార్డు ను ఎంచుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు, యాధృచ్ఛికంగా ఎంచుకున్న కార్డు 8 అయితే (ఏ సూట్ కు చెందినదైనా) ఇక అన్ని 8 లు జోకర్లుగా వ్యవహరించబడతాయి


ఒక జోకర్ ఎలా పని చేస్తుంది?

ఒక జోకర్ ను ఏ కార్డు స్థానంలోనైనా ప్రత్యామ్నాయంగా వాడవచ్చు కాబట్టి ఇండియన్ రమ్మీ గేమ్ లో జోకర్ ఎంతో ఉపయోగకరము. ఉదాహరణకు మీరు అప్పటికే మీరు చేయవలసిన 2 తప్పనిసరి సీక్వెన్సులను చేసి ఉండి ఇక మీ గేమ్ ను ముగించడానికి ఒకే ఒక కార్డుఅవసరం అయితే, మీరు ఆ కార్డు కొరకు ఇక వేచిచూడాల్సిన అవసరం లేదు. మీ సెట్ లేదా సీక్వెన్సునును పూర్తిచేయడానికి మీరు కార్డుకు బదులుగా జోకర్ ను ఉపయోగించి మీ గేమ్ ను డిక్లేర్ చేయవచ్చు. మీవద్ద స్పీడే కు చెందిన 2,3 మరియు 5 లు ఉండి మీ గేమ్ లో 8 జోకర్ అయితే, మీరు ఆ జోకర్ ను స్పేడ్స్ యొక్క 4 వ కార్డుగా ఉపయోగించి మీ సీక్వెన్సును ఏర్పాటుచేయవచ్చు. అయితే, అది ఒక ఇంప్యూర్ సీక్వెన్స్ అవుతుంది, ఇది మీరు అప్పటికీ ఒక ప్యూర్ సీక్వెన్స్ చేసి ఉంటేనే చెల్లుతుంది.

ఇండియన్ రమ్మీలో జోకర్ అంటే ఆషామాషీ కాదు

జోకర్ కు సున్న పాయింట్లు అనేది ఇండియన్ రమ్మీ గేమ్ లో దాని ప్రాముఖ్యతకు కొలమాత్రం ఏమాత్రము కానేకాదు. మీరు గెలవడానికి చేయవలసిన రెండు సీక్వెన్సులలో ఒక సీక్వెన్సు ఏర్పాటుకు జోకర్ సహాయపడగలదు. దాని సాంప్రదాయక సోదరుడైన 13 కార్డ్ రమ్మీ వలె కాక , 21 కార్డ్ రమ్మీలో ఒకటికి బదులు రెండు జోకర్లు ఉంటాయి.

ఇవి
ప్రింటెడ్ జోకర్ - ఇది డెక్ లో 53 వ కార్డు
యాధృచ్ఛికంగా ఎంచుకున్న జోకర్ - ఈ కార్డును గేమ్ ఆరంభం కాకముందే యాధృచ్ఛికంగా ఎంచుకుంటారు, ఇది ఈ గేమ్ కు జోకర్ గా వ్యవహరించబడుతుంది.

ఇండియన్ రమ్మీ ఆడటం ఎలా

ఇప్పటివరకు మీరు రమ్మీ నిబంధనల గురించిన కనీస విషయాలను తెలుసుకున్నారు, ఇప్పుడు మనం రమ్మీ ఆడటం ఎలా అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. ఇదొక సులభమైన, విధానపరమైన ప్రక్రియ.

డీలర్ యాధృచ్ఛికంగా ఎంచుకోబడతారు. ప్లేయర్లు ఒకరి తరువాత ఒకరు కార్డులతో వ్యవహరించే అవకాశం పొందుతారు

షఫుల్ అండ్ డీల్: డెక్ షఫుల్ చేయబడి ఒక్కొక్క ప్లేయర్ 13 కార్డులు పొందుతారు.

ఓపెన్ కార్డ్: ఒక్కసారి కార్డులను డీల్ చేసిన తర్వాత, అన్నిటికంటే పైనున్న కార్డు తెరువబడి గేమ్ ప్రారంభమవుతుంది. ఆతను మొదలుపెట్టే వ్యక్తి ద్వారా ఈ ఓపెన్ కార్డు ఉపయోగించబడవచ్చు, ఉపయోగించబడకపోవచ్చు.

జోకర్: అప్పుడు డీలర్ డెక్ నుండి యాధృచ్ఛికంగా ఒక కార్డును ఎంచుకుంటారు, ఇది గేమ్ అంతటిలో జోకర్ గా వ్యవహరించబడుతుంది. ఇప్పుడు ఇక గేమ్ మొదలవుతుంది

డ్రాయింగ్ మరియు డిస్కార్డింగ్: తన వంతు వచ్చినప్పుడు ప్రతి ప్లేయర్డెక్ నుండి కానీ పైన తెరిచి ఉన్న కార్డుల నుండి కానీ ఒక కార్డు డ్రా చేసుకుంటారు. ఆపై ప్లేయర్లు వారి వద్ద ఉన్న ఒక కార్డును డిస్కార్డ్ చేస్తారు. ఒక వంతు ముగిసే సరికి ఏ ప్లేయర్ వద్దనైనా 13 కార్డులు మాత్రమే ఉంటాయి.

గేమ్ ను డిక్లేర్ చేయుట: అన్ని కార్డులనూ చెల్లే సెట్లు మరియు సీక్వెన్సులుగా అమర్చాలి (కనీసం ఒక ప్యూర్ సీక్వెన్స్ ఉండేటట్లు). 14 వ కార్డును ఫినిష్ స్లాటులో డిస్కార్డు చేయాలి. ఇంతటితో గేమ్ లోని ఒక రౌండ్ ముగుస్తుంది.

ఇండియన్ రమ్మీ చిట్కాలు మరియు ఉపాయాలు

రమ్మీ అనేది ఒక నైపుణ్యంతో కూడిన ఆట, కావున ఆడేవారు ఆ నైపుణ్యాన్ని పదునుపెట్టుకోవాలి. ఇది కేవలం సాధనతో మాత్రమే సాధ్యమవుతుంది. అయితే, మీరు మీ గేమ్ లో పైకేయి సాధించడానికి సహాయపడే కొన్ని అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి.

ఇందులో అత్యంత సర్వసాధారణమైన చిట్కా ఏమిటంటే మీ ప్యూర్ సీక్వెన్సును వీలైనంత త్వరగా సాధించడం. ఒక్కసారి అది ముగిసిందంటే, మీరిక కార్డులను జోకర్లు ఉపయోగించుకుంటూ మీకు అనుకూలమైనట్లుగా అమర్చుకుంటూ మీ పాయింట్లను తగ్గించుకోవడంపై దృష్టిని ఉంచవచ్చు.

ఒక ప్యూర్ సీక్వెన్సు మూడు కంటే ఎక్కువ కార్డులను కలిగి ఉండవచ్చు: ఇందులో 4 లేదా 5 కార్డులు కూడా ఉండవచ్చు. ఆరు కార్డులతో మీరు సీక్వెన్సులను తయారు చేయాలి, అలా చేస్తే ఇక మీరు చేయాల్సిన పని ముగిసినట్లే! ఇదొక స్పష్టమైన, సహాయకరమైన చిట్కా. మీరు మీ గేమ్ ప్లేపై ఫోకస్ చేస్తూనే, మరోవైపు మీ ప్రత్యర్ధి ఆటను గమనించడం కూడా ముఖ్యము. ఏయే కార్డులను డిస్కార్డు చేస్తున్నారో, తెరిచియున్న ముక్కల నుండి ఏయే కార్డులను తీసుకుంటున్నారో అనే వాటిపై గమనం కలిగి ఉండటం ఒక మీ ప్రత్యర్ధిపై మీకొక మంచి సంకేతం. ఇది మీ గేమ్ ను ఎలా కొనసాగిస్తారో అనే ఒక కూలంకశమైన అవగాహనను అందిస్తుంది.

జోకర్ కు సమీపంలో ఉండే కార్డులను డిస్కార్డ్ చేయడం ఒక మంచి పని ఎందుకంటేమీ ప్రత్యర్ధి వాటిని ఉపయోగించుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇంకా మీరు కచ్చితంగా వేరే వారి గేమ్ కు సహకరించాలనుకోరు, కానీ మీగేమ్ పై మాత్రమే పట్టుసాధించాలనుకుంటారు. రమ్మీ అనేది గెలవడం మాత్రమే కాదు కానీ మీ నష్టాన్ని తగ్గించుకోవడం అని ఒక వివేకవంతులైన ప్లేయర్ గ్రహించగలుగుతారు.

అధిక విలువ కల కార్డులను డిస్కార్డ్ చేయడం అనేది ఎప్పటికీ ఒక మంచి ఆలోచనే, అవి సెట్ కానీ సీక్వెన్సును కానీ ఏర్పరిచే సందర్భంలో మాత్రం కాదు.అయితే మీరు ఆడుతుండగా మీ వ్యక్తిగత చిట్కాలు మరియు ఉపాయాలను కూడా మీరు మెరుగుపర్చుకుంటారు. ఇప్పుడే వ్రాయండి, ఈ సమాచారం మీకు, మీ ప్రత్యర్ధికీ అందుబాటులో ఉంది. కాబట్టి, ఇక సమయం పోనివ్వకండి. రమ్మీని ఇప్పుడే ఆడటం మొదలుపెట్టండి.

పదకోశము

మీరు ఇండియన్ రమ్మీ ఆడేటప్పుడు ఎదుర్కొనే కొన్ని పదాలు

కౌంట్: ప్లేయర్ల డెడ్ వుడ్ యొక్క మొత్తం పాయింట్ల సంఖ్య ఇది.

డెడ్ వుడ్ : సెట్లను లేదా సీక్వెన్సులను ఏర్పరచని కార్డులను డెడ్ వుడ్ అని అంటారు.

డిస్కార్డ్: మీరొక కార్డును పికప్ చేసుకున్నప్పుడు మరొక కార్డును ఇచ్చివేస్తారు. దీనినే కార్డును డిస్కార్డ్ చేయుట అని అంటారు. డిస్కార్డ్ చేయబడిన కార్డులు తెరువబడి ఉండే కార్డుల కుప్పలో ఉంటాయి.

డ్రాప్: మీ కార్డులు మీరు గెలవడానికి చాలవు అనిపిస్తే, మీ నష్టాన్ని తగ్గించుకోవడానికి మీ హ్యాండ్ ను మీరు ఎప్పుడైనా డ్రాప్ చేయవచ్చు

మెల్డ్: కార్డుల మేళవింపును మెల్డ్ అంటారు. ఒక ప్లేయర్ తన కార్డులను సెట్లు లేదా సీక్వెన్సులుగా ఏర్పరచినప్పుడు దానిని మెల్డింగ్ అని అంటారు.

ఇండియన్ రమ్మీ టోర్నమెంట్లు

రమ్మీ సర్కిల్ వద్ద మేము రోజులు, వారాలు మరియు నెలల వారీగా ఎన్నో టోర్నమెంట్లని నిర్వహిస్తుంటాము. దేశమంతటి నుండే వ్యక్తులతో మీ సామర్ధ్యాన్ని జతచేసుకోండి! మీరు మీ నైపుణ్యాలను చక్కదిద్దుకోవడానికి క్యాష్ రమ్మీ లేదా ప్రాక్టీస్ గేమ్స్ ను ఆడవచ్చు.

ఇండియన్ రమ్మీ గేమ్ ను సెట్ చేయడం మరియు ఆడటం

ఇండియన్ రమ్మీ ఆటను మొదలుపెట్టడానికి ముందు డ్రా చేసే విధానంలో ఒక డీలర్ ను ఎన్నుకోవడం జరుగుతుంది. బాగా కలిపిన కార్డుల నుండి ఒక కార్డును తీయడం ఈ ప్రక్రియలో ఉంటుంది. అత్యల్ప విలువ కల కార్డును తీసే వ్యక్తి మొదట డీల్ చేయాల్సిన వ్యక్తిగా ఎంచబడతారు. డీలర్ నిర్ణాయకమైన ఈ లాటరీ గేమ్ ప్లే ఆరంభానికి ముందు ప్లేయర్లందరు పొందే సీట్లను కూడా నిర్ణయిస్తుంది.

ఇప్పుడు, డీలర్ నిర్ణయించబడిన తర్వాత, ఆ వ్యక్తి కార్డులను బాగా కలిపి తన ఎడమ ప్రక్క ఉన్న వ్యక్తికి వాటిని చూపిస్తారు. ఈ ప్లేయర్ అందులో నుండి ఒక కార్డుని తీసి అది పైకి కనపడేలా త్రిప్పి ఉంచుతారు. ఈ కార్డు ఇండియన్ రమ్మీ గేమ్ అంతటికీ జోకర్ గా నిర్ణయించబడుతుంది.

ఉదాహరణకు, జోకర్ గా ఎంపికైన కార్ర్డు హార్ట్స్ కు చెందిన 7 అయితే, 7 సంఖ్య కల అన్ని కార్డులు (వేరే సూట్లకు చెందినవి కూడా) ఆ గేమ్ కు జోకర్లుగా వ్యవహరించబడతాయి. ఒకవేళ అలా బయటకు తీసిన కార్డు ప్రింటెడ్ జోకర్ అయితే, మరొక ప్రింటెడ్ కార్డు ఉంటే అది జోకర్ గా పరిగణించబడుతుంది.

ఒక ప్లేయర్ కనీసం 2 సీక్వెన్సులను డిక్లేర్ చేసి అందులో ఒకటి తప్పనిసరిగా ప్యూర్ సీక్వెన్స్ అయి ఉన్నప్పుడు ఇండియన్ రమ్మీ గేమ్ ముగుస్తుంది.

స్కోరింగ్:

మీకు ఎన్ని తక్కువ పాయింట్లు ఉంటే అంత మంచిది! ఒక ప్లేయర్ ఒక చెల్లే డిక్లరేషన్ చేస్తే తనకు 0 పాయింట్లు వస్తాయి. మిగిలిన ప్లేయర్లు వారి చేతుల్లో ఉన్న గ్రూప్ చేయబడని, చెల్లని సెట్లు మరియు సీక్వెన్సులలోని కార్డుల విలువను బట్టి పాయింట్లు పొందుతారు. A, K, Q, J లకు ఒక్కొక్కరికి 10 పాయింట్లు ఉంటాయి, మిగిలిన కార్డులకు వాటి ముఖ విలువను బట్టి పాయింట్లు ఉంటాయి. జోకర్లకు 0 పాయింట్లు ఉంటాయి.

ఒక ప్లేయర్ ఒకవేళ చెల్లని డిక్లరేషన్ చేస్తే ఆ ప్ప్లేయర్ కు 80 పాయింట్లు వస్తాయి (గేమ్ యొక్క లక్ష్యం చేరుకోకుండానే డిక్లేర్ చేస్తే).

రమ్మీ గేమ్ డౌన్లోడ్:

ఇప్పుడు మీ ఇష్టమైన రమ్మీ గేమ్ ను ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్ప్లాట్ ఫాం లపై ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఆడవచ్చు. రమ్మీసర్కిల్ ఆప్ లో గేమ్ ఆడటం ద్వారా ఉండే ప్రయోజనాలలో, యూజర్ స్నేహక ఇంటర్ ఫేస్, వృద్ధి చేయబడిన ఫీచర్లు మరియు తక్షణ బోనస్ సదుపాయంతో మెరుగైన గేమ్ ప్లే అనుభవం ఉంటాయి. మీ ప్రయాణాలలో కూడా మీరు అడుకోగలిగే ఈ యాప్ ను వదులుకోకండి. ఇక్కడ క్లిక్ చేయండి - డౌన్లోడ్ రమ్మీ గేమ్ యాప్ ఇక మీకెన్నడూ బోర్ కొట్టదు!

మీరు ఈ గేమ్ ను మొబైల్ వెబ్ సైట్ webtopiaservicestech.com పై కూడా ఆఅడవచ్చు. మా ప్లేయర్లందరికీ గొప్ప అనుభవాన్ని అందించడానికి మేము కృషిచేస్తున్నాము.

Devendra Sankapale
నేను గత ఆరు నెలలుగా రమ్మీ ఆడుతున్నాను. నేను అక్టోబర్లో డైమండ్ క్లబ్ నుండి రూ. 35,000 గెలిచి మెయిన్ డే ఆఫ్ బ్లాక్ బస్టర్ పై రూ. 40,000 గెలుచుకున్నాను. థాంక్యూ Rummy Webtopia!
Raju Sriramula
నేను ఇటీవల మిడ్-డే బ్లాక్ బస్టర్ ఫినాలే టోర్నమెంట్ లో విజయం సాధించాను. అదొక అద్భుతమైన అనుభవం. అలాంటి మరిన్ని పోటీల్లో ఆడాలని నాకు చాలా ఆతృతగా ఉంది. రమ్మీసర్కిల్ బృందానికి కృతజ్ఞతలు.
Rajapandiyan M
నేను ఆన్లైన్ రమ్మీ ఆడేటప్పుడు, ఓపికగా ఉండటం, మీ నైపుణ్యంపై నమ్మకముంచడం మరియు కార్డులపై విశ్వాసం కలిగి ఉండటం ముఖ్యం అని నాకనిపిస్తుంది. నేను అదృష్టాన్ని నమ్మను. అంతేకాక, నా గేమ్ లోని తప్పుల నుండి నేను నేర్చుకుంటాను. ఈ విజయానికి కారణం నేను గతంలో చేసిన తప్పులే అని నేను తెలియజేస్తున్నాను.
Chandrasekaran S
రూ.3 లక్షలు గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి రమ్మీ టోర్నమెంట్ అంటే ఎంతో ఉత్సాహంతో మరియు వినోదంతో నింపే టోర్నమెంటులా ఉంటుంది. రమ్మీ ఆడేటప్పుడు ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. చాలా కృతజ్ఞతలు.
Rajkumar Sour
రమ్మీ సర్కిల్‌లో అందమైన గేమ్‌ప్లే ఉంది. ఈ నెలలో, రమ్మీ సర్కిల్‌లో, నేను ఒక టోర్నమెంట్‌లో రూ. 65,000, మరో టోర్నమెంట్‌లో రూ. 85,000 గెలుచుకున్నాను. రమ్మీ సర్కిల్‌ లో మోసం లేదు మరియు మీరు రోజూ ఉచిత టోర్నమెంట్లలో ప్రవేశించవచ్చు. అలాగే, డబ్బు నేను గెలిచినది నేరుగా నా ఖాతాకు బదిలీ చేయబడుతుంది. మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, వారి 24x7 కస్టమర్ కేర్ మీకు మద్దతు ఇస్తుంది. నేను ఈ రమ్మీ సర్కిల్‌ని ప్రేమిస్తున్నాను
Sowkath Ali
నాపేరు షౌకత్. నేను 8 నెలలుగా రమ్మీ సర్కిల్ లో ఆడుతున్నాను. నేను ఈ మధ్యలోనే దివాళీ రమ్మీ టోర్నమెంట్లో రూ.5 లక్షలు గెలుచుకున్నాను. నాకెంతో సంతోషంగా ఉంది. మిగతా యాప్ లవలె కాక రమ్మీ యాప్ ను సులభంగా అర్ధంచేసుకుని ఆడవచ్చు. అందుకే నేను దీన్ని ఎంచుకున్నాను. నా ప్రియ మిత్రులారా, నా వలె మీరు కూడా డబ్బు గెలుచుకోవాలనుకుంటే ప్రశాంతంగా ఏకాగ్రతతో ఆడండి.
Radha Shanmuganantham
రమ్మీ సర్కిల్ వద్ద ఆడటం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. కస్టమర్ కేర్ వాళ్ళు ఇచ్చిన సలహామేరకు నేను ప్రశాంతంగా ఆడాను. ప్రైజ్ మనీ గెలుచుకోవాలని నేను అనుకోకపోయినప్పటికీ నేను దానిని ఫాస్ట్ లైన్ ఫ్రైడే ఆడి గెలుచుకున్నాను. అది నాకెంతో ఆనందాన్ని మిగిల్చింది. నాకు మద్దతుగా నిలిచినందుకు కస్టమర్ కేర్ కు ధన్యవాదములు.
Kalpesh Patel
నాకు రమ్మీ సర్కిల్ తో చక్కటి అనుభవం ఉంది. ఇది ఎప్పటికీ అత్యంత విశ్వసనీయమైన గేమ్. రమ్మీ సర్కిల్ కు ఎంతో కృతజ్ఞతలు

 


మా సహాయ బృందాన్ని సంప్రదించండి

రమ్మీసర్కిల్ సహాయక బృందం మీకు ఉత్తమ రమ్మీ అనుభవంTM అందించడానికి 24x7 అందుబాటులో ఉంటారు. మా సహాయక బృందాన్ని మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ద్వారా info@webtopiaservicestech.com వద్ద సంప్రదించి మీ సమస్యను లేదా ప్రశ్నను విన్నవించండి. మా ప్రతినిధి త్వరలో పరిష్కారంతో మీ వద్దకు వస్తారు.

 Back to Top